వాస్విక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆరవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని వాస్విక్ ఫౌండేషన్ చైర్మన్ నిడిగొండ నరేష్ కుమార్ వైస్ చైర్మన్ నూకల భాస్కర్ రెడ్డి ఆదేశాల మేరకు బచ్చన్నపేట లోని మోడల్ స్కూల్ మరియు వాణి హైస్కూల్ విద్యార్థులకు 1250న్యూట్రిషన్ జ్యూస్ ప్యాకెట్స్ పంపిణీ చేయడం జరిగినది మన రాష్ట్రంలో వాస్విక్ ఫౌండేషన్ చేస్తున్న సేవలు చాలా బాగా చేస్తున్నారని ప్రిన్సిపాల్ గారు ఉపాధ్యాయులు కొనియాడారు ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ గారు మరియు వాణి స్కూల్ ఉపాధ్యాయులు వాస్విక్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ ఆముదాల భూపాల్ రెడ్డి ఇతరులు మొదలగు వారు పాల్గొనడం జరిగింది.


