Category Archives: Latest Events

వాస్విక్ ఫౌండేషన్ ఆరవ వార్షికోత్సవం సందర్భంగా ZPSS బచ్చన్నపేట హై స్కూల్ విద్యార్థులకు న్యూట్రిషన్ జ్యూస్ ప్యాకెట్ల పంపిణీ చేపట్టడం జరిగింది.

వాస్విక్ ఫౌండేషన్ ఆరో వార్షికోత్సవం సందర్భంగా కట్కూరు గ్రామంలోని హై స్కూల్ మరియు ప్రైమరీ స్కూల్ లొ న్యూట్రిషన్ జ్యూస్ ప్యాకెట్స్ పంపిణీ చేయడం జరిగినది