వాస్విక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆలింపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు న్యూట్రిషన్ జ్యూస్ పంపిణీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం చిన్నారుల్లో పోషకాహారం ప్రాధాన్యతను పెంచే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించాము.
ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలు ఎంతో ఆనందంతో జ్యూస్ ప్యాకెట్లను స్వీకరించారు. పిల్లల ముఖాల్లో చిరునవ్వులు చూడటం మా కోసం ఒక విజయంగా భావిస్తున్నాము.
సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం కొనసాగించేందుకు వాస్విక్ ఫౌండేషన్ కట్టుబడి ఉంది.